"యవన రాజ్య స్థాపనాచార్య" - అని శ్రీకృష్ణ దేవరాయలకి ఒక బిరుదు ఉంది... ఎవరా యవనులు? ఒకటో శతాబ్దానికి చెందిన గౌతమీ పుత్ర శాతకర్ణి అప్పట్లో గ్రీకులని యవనులు అన్నాడు.
మరి పదహారో శతాబ్దపు యవనులు ఎవరు? ముస్లిములు!
విచిత్రం ఏమిటి అంటే మన రాయలవారు డెక్కన్ రాజైన కూలీ ఖుతుబ్షా ను ఓడించి బహమనీ సుల్తానులని తీసుకొచ్చాడు... ఒక యవనుల్ని వదిలించి మరో యవనుల్ని తెచ్చాడు...!
చరిత్ర అంతా convenience కోసం చేసిన pact లు... ఎవరికి అనిపించింది వారు చేసారు... మతం ఇందులో ఒక చిన్న పాత్ర మాత్రమే.
No comments:
Post a Comment