Thursday, November 29, 2018

ఏంటబ్బా!

వర్షాన్ని ఆగిపొమ్మంటారు, నోట్లోంచి లింగాలు తీస్తారు, గాల్లోంచి విభూది తీస్తారు... చచ్చిపోయిన తరువాత మంచి లోకాలు ప్రసాదిస్తాం... శాసిస్తాం... ఎలేస్తాం... తేల్చేస్తాం అంటారు...

కానీ ఒక్కడు కూడా corruption ఆగిపో, pollution మాయం అవ్వు అని అనరేంటబ్బా!!??