HG Wales అన్నట్లు కార్య కారణ సంబంధాలు తెలీని రోజుల్లో మనిషి తొలినాట నిర్ణయించింది మతం. పిడుగు పడింది... ఎక్కడ నుంచి పడింది? ఎందుకు పడింది? ఎలా పడింది? ప్రమాదం జరుగుతుంది... నష్టం కనిపిస్తుంది... కారణం తెలీదు... ఎవడో ఊహించాడు...అది అర్జునిడి శీల అని.
ఒక రకంగా ఆనాటి శాస్త్రీయ దృక్పధంగా వచ్చిన మతం, ఇప్పుడు పిడివాదంగా మారింది. సోక్రటీసు చెప్పాడు... "పెద్ద బండరాయి చిన్న రాయికంటే వేగంగా పడుతుంది" అని. గెలీలియో దానిని పరీక్షించి చెప్పే వరకు ఎవరికీ అది నిజం కాదు అని తెలీదు.
వేల సంవత్సరాల క్రితం చార్వాకులు నిర్భయంగా ఈనాటికి అబ్బురపరిచే ప్రశ్నలు సంధించిన ఈ సమాజంలో ఇప్పటి పరిస్థితులు వేరు. దక్షిణాన ఎత్తు ఉండాలి కాబట్టి, ఉత్తరాన పల్లం ఉండాలి కాబట్టి... బోల్డంత ఖర్చు పెట్టుకొని... ఎండాకాలంలో దక్షిణాన పడమటన బాగా వేడి వస్తుంది అని తెలిసినా కూడా... ఈశాన్యంలో గాలి చల్లగా వస్తుంది అని తెలిసినా కూడా... నైఋతిలోనే ఉండాలి అని... ఎన్నో మూర్ఖపు ఆలోచనలు.
నిర్హేతుకమైన నిరాధారమైన నమ్మకాలతోటే అసలైన ప్రమాదం.
MNRoy said "Responsibility only when absolutely required". ఎప్పుడైనా అధికారం లక్ష్యం కాదు. ఒకమనిషి మీద ఇంకో మనిషి పెత్తనం సమాజంలో మంచిది కాదు. తప్పని సరి పరిస్థితుల్లో బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నపుడు చేపట్టేదే అధికారం.
Bose vs MN Roy... Bose tied up with Hitler who was attacking individual freedom. Joined hands with Japan saying that enemies enemy is a friend... but he loves all of us... so we may not be saying anything wrong to him...
But MNRoy is not like that... he had universal approach... సార్వజనీన దృక్పధం... He thought Marx views are the ultimate... as he read and understood he realized that it is పిడివాదం... Not like current day politicians... they hate to disagree...
"సత్యాన్ని తెలుసుకోటానికి ఎంతవరకైనా వెళతాను." అన్నారు అయ్యన.
ఈ ప్రపంచంలో అందరి మంచి జరిగితేనే నాకు మంచి. (not a zero-sum game) An eye for an eye makes the whole world blind.
ద్వేషరహిత విభేద ప్రకటన, సహేతుకమైన చర్చ ... if there is one lesson... it will be this.