మా కజిన్ చెప్పిన సంఘటన ఇది. చిన్నజీయర్ గారు ఒక చోట బాలాజీ temple opening పని మీద వచ్చినప్పుడు... గుడి ముందు ఉన్న వినాయకుడిని తీయించి విశ్వక్సేనుడిని ప్రతిష్టించేవరకు program postpone చేయించారు. ఇరవయ్యోకటో శతాబ్దంలో శైవం, వైష్ణవం అని తన్నుకోవటం ఏంటి అని ఆయన(కజిన్) ఆవేదన. నాకు కూడా అది నచ్చలేదు, అదే టైంలో దశావతారం సినిమా చూసిన impact కూడా ఉంది.
ఇంకా, ఇక్కడ కొన్ని చిన్నజీయర్ గారి ఆధ్వర్యంలో జరిగిన కొన్ని పూజలకు వెళ్లాను. దేవుళ్లలో ముక్తి ఇవ్వగలిగేది కేవలం నారాయణుడు మాత్రమే అని వారి నమ్మకం. మిగతా దేవుళ్ళవి limited powersట. నాకది అర్థం కాలేదు. అదేవిషయం అడిగితె City Mayor power vs President power అని ఒక comparison చెప్పారు. అలా ఆ విషయాన్ని పక్కన పెట్టాను.
తరువాత ఇంకో విషయం అర్థం అయ్యింది. నువ్వు వేరు భగవంతుడు వేరు అని ఒక సిద్ధాంతం (Category A), నువ్వు భగవంతుడు ఒకటే అని ఒక సిద్ధాంతం (Category B). ఈ రెంటిని mix చేసి ఇంకో సిద్ధాంతం ఉన్నాయి అని. ఈ మూడూ అన్ని మతాల్లో ఉన్నాయి. "Kingdom of heaven is within you" అని బైబిల్లో ఉంది.
నేను భగవంతుడు వేరు అనుకున్నవాడు, భగవంతుడిని రక్షించే పనిలో ఉంటున్నాడు. ఒక రకంగా వ్యాపారం చేస్తున్నాడు. ఎదో ఒకరకంగా భగవంతుడిని మెప్పించి తద్వారా లాభం పొందాలి. తాత్కాలికం - ఇల్లు, పెళ్లి వగైరా; దీర్గకాలికం - స్వర్గలోక ప్రాప్తి, 72 కన్యలు (ఆడో మగో తెలీకపోయినా).
మతం పేరుమీద జరిగే అరాచకాలన్నీ Category A వల్లనే. Category B వల్ల ఇబ్బందేమీ లేదు. ప్రతిమతం వేరే మతంలో ఉన్న Category A చేసే పనులు చూసి వారిమీద ద్వేషం భయం పెంచుకుంటున్నాయి.

No comments:
Post a Comment