నెను గుంటూరు JKC college లొ inter చదివే రొజుల్లొ UVS (U. వెంకట సుబ్బయ్య ) గారు మాకు Physics చెప్పేవారు. ఆయన చెప్పిన ఒక కథ నాకు బాగా గుర్తు.
ఒక మాస్టారు "తల్లి పాల వల్ల ఉపయొగాలు" అనె topic మీద వ్యాసం రాయమంటె ఒక స్టుడెంట్ బాగా ఆలోచించి "పిల్లి వలన భయం లేదు", "అంట్లు తోమె పని ఉండదు", ... అని అసలు విషయం వదిలేసి మిగతావన్నీ రాసుకొస్తాడు. ఆయన చెప్పిన Moral of the story ఏOటి అంటే - తెలి వాడండి రా, 'అతి' తెలివి కాదు.
అయితే ఈ కథ వల్ల నాకు తెలివి అబ్బింది అని చెప్పలేను కానీ అతి తెలివి మాత్రం కొంచెం అబ్బింది. 'యత్భావం తత్ భవతి'. ఎవరైన అతి తెలివి ప్రదర్శిస్తే నాకు కొంచెం కొంచెం అర్థం అవుతుంది... అదంతె మరి.
నొట్ల రద్దు వల్ల ఉపయోగాలు ఎటూ లేవు అని మెల్లగా జనాలకు అర్థం అవుతుంది. Black money అన్నారు, మరి అది cash రూపం లొ ఉన్నది కేవలం 6% కదా మిగతా వాటి సంగతి ఎంటి అంటె నీళ్ళు నమిలే పరిస్తితి. Counterfeit అన్నారు అవి 400 కోట్ల రూపాయలు (0.028%) ఇంట్లొ చీమలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకుంటామా అంటే జవాబు చెప్పలేని పరిస్థితి. Taxation అన్నారు, ఇప్పుడు పన్ను తీసుకుంటారు సరే మరి దీర్ఘ కాలిక ప్రణాళిక ఏంటి అంటే అయోమయంగా చూస్తున్నారు. ఉగ్రవాదం సంగతి సరే సరి. Cash'less' అన్నారు, 97% cashతో జీవించె 88% ప్రజలు నవ్వలేక ఏడవలేక దిక్కులు చూస్తున్నారు. Inflation ఎంత వరకు control అయ్యిందొ చెప్పాలంటే కనీసం ఒక దశాబ్దం పడుతుందేమో. కాని అడిగింది 50 రోజులేనాయే!
ఇప్పుడు measure చేయటానికి కష్టమైన కొత్త ఉపయోగాలు వెలుగులోకి తెస్తున్నారు. Drugs కాని Human traffic కాని తగ్గింది అని ప్రభుత్వం ఎలా చెబుతుంది? register అయ్యిన కేసుల ఆధారంగా నా, లేక అవ్వాల్సిన కేసుల ఆధారంగానా? ఏంటొలే!
RBI చేసిన 52 సవరణలు చాలు ఎంత బాగా ఆలో'చించి' తీసుకున్న నిర్ణయమో అర్థం చేసుకోటానికి. గురి చూసి కొట్టాం అని చెబుతున్నారు, కాని ఎక్కడ గురి చూసి ఎక్కడ కొట్టారొ వారికే అర్థం అవ్వని పరిస్థితి.
జగదేకవీరుని కథ cinema లొ బాదరాయణ ప్రగ్గడ (CSR గారు) రాజనాల గారితొ అన్న dialogue గుర్తుకొస్తుంది "హే రాజన్! కొంచెం తెలివి చాలనుకుంటే చాలక పోయింది, ఇక అతి తెలివిని ఉపయోగిస్తాను"!

No comments:
Post a Comment