ఒకటి రెండంటూ విడిగా లెక్కెడితే
తొమ్మిది గుమ్మం దాటవు ఎపుడూ అంకెలు ఎన్నంటే!
పక్కన నిలబెడుతూ కలుపుకు పోతుంటే
అంకెలకైనా అందవు సంఖ్యలు మొత్తం ఎన్నంటే!!
నువ్వు నువ్వుగా నేను నేనుగా ఉన్నామనుకుంటే
కోట్ల ఒకట్లై ఒంటరితనాన పడిఉంటామంతే!
నిన్ను నన్ను కలిపి మనం అని అనుకున్నామంటే
ప్రపంచ జనాభా కలిపి మొత్తము మనిషితనం ఒకటే!!
---- సిరివెన్నెల
1 comment:
Parallel to this is Javed Aktar's " Ye Tara Wo Tara Har Tara delho jise bji lage pyara..."
Post a Comment